పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కరీనా కపూర్
- February 21, 2021ప్రముఖ బాలీవుడ్ తారలు కరీనా కపూర్, సైఫ్ ఆలీఖాన్ దంపతులు రెండో బిడ్డకు జన్మినిచ్చారు. ఆదివారం ఉదయం కరీనా మగబిడ్డకు జన్మినిచ్చినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ శుభ సమయంలో కరీనా, సైఫ్ దంపతులకు అభిమానుల, సినీ ప్రముఖులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!