సౌదీలో టెర్రర్ ఎటాక్ని ఖండించిన యూఏఈ
- May 29, 2015
సౌదీ అరేబియన్ నగరం దమ్మామ్‌లో శుక్రవారం ప్రార్ధనల సందర్భంగా తీవ్రవాదులు జరిపిన దాడుల్లో నలుగురు వ్యక్తులు మరణించడాన్ని యూఏఈ తీవ్రంగా ఖండించింది.జాతీయ సమగ్రతను దెబ్బతీసేలా, మత సామరస్యాన్ని పాడు చేసేందుకోసం హేయమైన చర్యలకు తీవ్రవాదులు వెనుకాడడంలేదనీ, అలాంటివారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని యూఏఏఈ ఫారిన్ ఎఫైర్స్ మినిస్టర్ మహమ్మద్ గర్గాష్ అన్నారు.తీవ్రవాదంపై ఉమ్మడి పోరు జరపాల్సి ఉందనీ, ఏ రూపంలో తీవ్రవాదం ఉన్నా అణచివేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బాధిత కుటుంబాలకు యూఏఈ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు డాక్టర్ గర్గాష్.సౌదీ ప్రజలకు ఇకపై ఎలాంటి కష్టం కలగరాదని ‘అల్లా’ని ప్రార్థించామని ఆయన చెప్పారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







