బంగ్లాదేశ్ చేతిలో యూఏఈ పరాజయం
- February 26, 2016
బంతితో రాణించిన బంగ్లా బౌలర్లు పేకమేడను తలపించిన యూఏఈ టాప్ ఆర్డర్ మీర్పూర్: ఆసియా కప్లో పసికూన యూఏఈ ఆటతీరు మరీ తీసికట్టుగా మారిపోతోంది. మీర్పూర్ వేదికగా శుక్రవారం జరిగిన టీ20 మ్యాచ్లో యూఏఈ 51 పరుగుల తేడాతో ఆతిథ్య బంగ్లాదేశ్ చేతిలో పరాజయం పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఓపెనర్ మిథున్ (47: 41 బంతుల్లో 4×4, 2×6) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్య ఛేదనలో యూఏఈ ఏ దశలోనూ కనీసం పోరాట పటిమను కూడా కనబర్చలేకపోయింది.
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









