సిబ్బంది క్వారంటైన్.. కంపెనీల బాధ్యత.!
- February 23, 2021ఒమాన్: స్టాఫ్ క్వారంటైన్ నిమిత్తం కంపెనీలు అకామడేషన్ సౌకర్యం ఏర్పాటు చేయాలనుకుంటే తప్పనిసరిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్కి చెందిన రిలీఫ్ మరియు షెల్టర్ సెక్టారు నుంచి అప్రూవల్ కోసం రిక్వస్ట్ చేయాల్సి వుంటుందని ఒమాన్ గవర్నమెంట్ సెంటర్ పేర్కొంది. ఏడు రోజుల క్వారంటైన్ నిమిత్తం అటాచ్డ్ బాత్రూం సౌకర్యం కలిగిన రూమ్ తప్పనిసరిగా వుండాలి. మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పిక్-అప్ సర్వీస్ ఏర్పాటు చేయాలి. పూర్తిగా కంపెనీ ఖర్చులతోనే ఇవన్నీ చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..