ఘట్ కేసర్:బీఫార్మసీ విద్యార్ధిని ఆత్మహత్య
- February 24, 2021_1614147896.jpg)
హైదరాబాద్:కాలేజీ నుంచి తిరిగి వస్తుండగా తనను కిడ్నాప్ చేశారని, రేప్ చేశారని పోలీసులను పరుగులు పెట్టించిన బీఫార్మసీ విద్యార్ధిని ఈరోజు ఆత్మహత్యకు పాప్పడింది.షుగర్ ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్యకు పాల్పడింది.యువతి కిడ్నాప్, రేప్ అంతా డ్రామా అని,గతంలో కూడా సదరు యువతి తన స్నేహితులకు ఫోన్ చేసి కిడ్నాప్ అయ్యానని చెప్పిందని పోలీసుల దర్యాప్తులో తేలిన సంగతి తెలిసిందే.అయితే, పోలీసులు కిడ్నాప్ డ్రామా కేసులో యువతిని మందలించి వదిలేశారు.ఈ సంగటన జరిగిన కొన్నిరోజులకే యువతి ఆత్మహత్యకు పాల్పడింది.కిడ్నాప్ డ్రామా కేసు తరువాత యువతి వాళ్ల అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష