విదేశీయుల్ని పెళ్ళాడిన సౌదీలకు ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ నుంచి వెసులుబాటు
- February 25, 2021
రియాద్:విదేశీయుల్ని పెళ్ళాడిన సౌదీలకు తమ బోర్డర్ ద్వారా ప్రయాణించేందుకు సంబంధించి కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ సౌదీ అరేబియా నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలు కరోనా పాండమిక్ నేపథ్యంలో దెబ్బతినడం వల్ల తలెత్తిన ఇబ్బంది నుంచి ఈ వెసులుబాటు వారికి లభిస్తుంది. మ్యారేజ్ సర్టిఫికెట్ సహా సంబంధిత ఆధారాల్ని సమర్పించడం ద్వారా విదేశీయుల్ని పెళ్ళాడిన సౌదీ మహిళలు, దేశంలోకి రావడానికి వెసులుబాట్లు కల్పించేలా రాయల్ డిక్రీ విడుదల చేశారు. సౌదీ పురుషులకు కూడా ఇది వర్తిస్తుంది.
తాజా వార్తలు
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!







