సౌదీ క్రౌన్ ప్రిన్స్‌కి విజయవంతమైన సర్జరీ
- February 25, 2021
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌కి విజయవంతంగా సర్జరీ జరిగింది. అపెండిసైటిస్‌తో బాధపడుతున్న క్రౌన్ ప్రిన్స్‌కి లాప్రోస్కోపిక్ విధానంలో సర్జరీ నిర్వహించడం జరిగింది. సౌదీ రాజధాని రియాద్‌లోని కింగ్ ఫైసల్ స్పెషలిస్ట్ హాస్పిటల్లో ఈ సర్జరీని నిపుణులైన వైద్యులు విజయవంతంగా నిర్వహించారు.
సర్జరీ అనంతరం కోలుకున్న యువరాజు..ఆసుపత్రి వెలుపల అతని కోసం ఎదురు చూస్తున్న కారు వైపు నడుస్తున్న వీడియో ను చూడగలరు.
#عاجل
— واس الأخبار الملكية (@spagov) February 24, 2021
سمو #ولي_العهد يغادر مستشفى الملك فيصل التخصصي بالرياض بعد أن من الله – جل جلاله – عليه بالصحة والعافية.https://t.co/i0cQDHCW5A#واس pic.twitter.com/Q5wUBDnCKR
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







