కోవిడ్ 19 జాగ్రత్తల్ని మరో మూడు నెలలు పొడిగించిన బహ్రెయిన్
- February 26, 2021
మనామా:కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో కోవిడ్ మెజర్స్ మరో 3 నెలలు పాటించాల్సిందిగా అథారిటీస్ ఆదేశాలు జారీ చేశాయి. ఈ మేరకు బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ స్పష్టమైన ఆదేశాల్ని జారీ చేయడం జరిగింది. తప్పనిసరి కోవిడ్ నిబంధనల్ని ఫిబ్రవరి 28 నుంచి మరో మూడు నెలలు పాటించాలని రెసిడెంట్స్ అలాగే పౌరుల్ని ఉద్దేశించి మినిస్ట్రీ తన ఆదేశాల్లో పేర్కనడం జరిగింది. మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం వంటివి ఈ మెజర్స్లో ముఖ్యమైనవి.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …