హెల్త్ ప్రోటోకాల్స్ ఉల్లంఘన: 227 బిజినెస్‌ల మూసివేత
- February 26, 2021
జెడ్డా:జెడ్డా మునిసిపాలిటీ, ఆ పరిధిలోని సబ్ మునిసిపాలిటీస్, 227 కమర్షియల్ ఫెసిలిటీస్‌ని మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. యాంటీ కరోనా వైరస్ హెల్త్ ప్రోటోకాల్స్ పాటించని కారణంగా ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. మొత్తం 4,397 తనిఖీలు నిర్వహించగా, అందులో 341 ఉల్లంఘనలు నమోదయ్యాయి. కమర్షియల్ సెంటర్లు, షాపులు, మాల్స్, కేఫ్‌లు, రెస్టారెంట్లపై తనిఖీలు నిర్వహించడం జరిగింది. 341 ఉల్లంఘనలు వెలుగు చూడగా, వీటిల్లో 227 కమర్షియల్ ఫెసిలిటీస్‌ని మూసివేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …