కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 100 శాతం వర్క్ ఫోర్స్
- February 27, 2021
కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి సామర్థ్యం అయిన 100 శాతం వర్క్ ఫోర్స్‌తో నడుస్తోంది. కరోనా నేపథ్యంలో తలెత్తిన ఇబ్బందుల నడుమ, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిస్థాయి సామర్థ్యాన్ని సంతరించుకుంది. ఈ విషయాన్ని కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయ వ్యవహారాల డిప్యూటీ డైరెక్టర్ ఎం. సలెహ్ వెల్లడించారు. మార్చి 7 నుంచి ఎయిర్ పోర్టు రోజులో 24 గంటలూ పూర్తి సామర్థ్యంతో నడవనుందని ఆయన వివరించారు. టెక్నికల్, లీగల్ మరి అడ్మనిస్ట్రేటివ్ డిపార్టుమెంట్లు 30 శాతం సామర్థ్యంతో విధులు నిర్వహిస్తున్నాయి. సివిల్ డిఫెన్స్ బ్యూరో సూచన మేరకు ఈ విధంగా ఏర్పాట్లు జరిగాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







