సౌదీ అరేబియా:యూఎస్ ప్రెసిడెంట్ బైడెన్‌తో కింగ్ సల్మాన్ ఫోన్ సంభాషణ
- February 27, 2021
రియాద్: సౌదీ అరేబియా కింగ్ సల్మాన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ఫోన్ సంభాషణ నిర్వహించారు. ఇరు దేశాల మధ్యా సన్నిహిత సంబంధాలు మరింత బలపడేలా ఈ ఫోన్ కాల్ సందర్బంగా ఇరువురూ చర్చించుకున్నారు. పలు రంగాల్లో పరస్పర సహకారం మరింత పెరగాలని ఇరువురూ ఆకాంక్షించారు. యెమెన్‌లో కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో సౌదీ అరేబియా చూపుతున్న చొరవని అభినందించారు బైడెన్. యెమెన్‌లో శాంతి కోసం సౌదీ అరేబియా పనిచేస్తోందని కింగ్ సల్మాన్ బైడెన్‌కి తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్‌లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







