కోవిడ్ సేఫ్టీ: షిషా కేఫ్, సెలూన్ మూసివేత

- February 27, 2021 , by Maagulf
కోవిడ్ సేఫ్టీ: షిషా కేఫ్, సెలూన్ మూసివేత

దుబాయ్‌లో అథారిటీస్, రెండు ఔట్‌లెట్స్‌ని మూసివేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కరోనా నేపథ్యంలో పలు నిబంధనలకు అనుగుణంగా ఆయా బిజినెస్‌ల నిర్వహణకు అనుమతిచ్చిన విషయం విదితమే. అయితే, ఔద్ మెతాలోని షిషా కేఫ్, నైఫ్ ప్రాంతంలోని ఓ సెలూన్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు గుర్తించి, వాటి మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. రోజువారీ తనిఖీల సందర్బంగా ఓవర్ క్రౌండింగ్‌ని ఈ బిజినెస్‌ల వద్ద అధికారులు గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com