పోర్న్ కంటెంట్ కలిగిఉన్నా, షేర్ చేసినా జరిమాన, జైలుశిక్ష
- February 28, 2021
మస్కట్:దేశంలో ఫోర్నోగ్రఫికి అవకాశమే లేదని ఒమన్ ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.ఎవరైనా వ్యక్తులు ఇంటర్నెట్ ద్వారా అశ్లీల వీడియోలను పోస్ట్ చేసినా, ఇతర వెబ్ సైట్లలో పబ్లిష్ చేసినా, ఇతరులతో షేర్ చేసుకున్నా, పోర్న్ వీడియోలు కలిగి ఉన్నా ఏడాది జైలు శిక్ష్, 1000 రియాల్స్ జరిమానా విధించనున్నట్లు వార్నింగ్ ఇచ్చింది.అలాగే అశ్లీల వీడియోలను అమ్మినా, కొనుగోలు చేసినా, విదేశాల నుంచి పోర్న్ కంటెంట్ ఇంపోర్ట్ చేసుకున్నా శిక్ష తప్పదని స్పష్టం చేసింది.ఇక చైల్డ్ పోర్నోగ్రఫి కంటెంట్ ఉంటే శిక్షలు మరింత కఠినంగా ఉంటాయని, నిందితులకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష 5000 రియాల్స్ వరకు జరిమాన విధిస్తామని ఒమన్ ప్రభుత్వం హెచ్చరించింది.
తాజా వార్తలు
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్







