వచ్చే ఏడాది 'సలార్' విడుదల
- February 28, 2021
హైదరాబాద్:వచ్చే ఏడాది అంటే 2022 ఏప్రిల్ 14న ప్రభాస్ నటిస్తున్న సలార్ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మేరకు చిత్రబృందం ఆదివారం ప్రకటన విడుదల చేసింది.కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ సందడి చేయనున్నారు.రూ.150 కోట్లతో ఈ చిత్రాన్నిహోంబలే ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది.రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇటీవల గోదావరిఖనిలోని బగ్గుగనుల్లో చిత్రీకరించారు
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







