రూ.220 కోట్ల నల్లధనం గుర్తింపు
- February 28, 2021_1614521886.jpg)
చెన్నై:చెన్నైలో ఒక ప్రముఖ టైల్స్, శానిటరీవేర్ తయారీ సంస్థపై ఆదాయపన్ను శాఖ నిర్వహించిన దాడుల్లో రూ.220 కోట్ల నల్లధనాన్ని గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) ఒక ప్రకటనలో తెలిపింది.తమిళనాడుతోసహా గుజరాత్, కోల్‌కతాలోని 20 ప్రదేశాల్లో ఫిబ్రవరి 26న ఐటి దాడులు జరిపిందని, రూ.8.30 కోట్లు సీజ్ చేసిందని పేర్కొంది.గత ఏడాది టర్నోవర్‌తో పోలిస్తే రూ.120 కోట్లను సక్రమంగా గుర్తించినా, మరో రూ.100 కోట్లకు సరైన లెక్కలు లేవని తెలిపింది. ఎన్నికల్లో ప్రలోభ పెట్టడానికి ఈ నగదును పంపిణీ చేయనున్నారా అనే అంశంపైనే ఆదాయపన్ను శాఖ విచారణ చేయనుందని సిబిడిటి తెలిపింది.తమిళనాడు, పుదుచ్చేరిలో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష