ఏపీలో కరోనా కేసుల వివరాలు
- February 28, 2021
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 39,122 కరోనా టెస్ట్లు నిర్వహించగా... 117 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇదే సమయంలో 66 మంది కరోనాబారి నుంచి కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.అయితే, ఇవాళ ఎలాంటి కరోనా డెత్ కేసు నమోదు కాలేదు.. మొత్తంగా పాజిటివ్ కేసులు సంఖ్య 8,89,916కు చేరగా... 8,82,029 మంది కరోనా నుంచి కోలుకున్నారు.. ఇక, ఇప్పటి వరకు 7,169 మంది కరోనాతో మృతిచెందగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 718 యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్లో పేర్కొంది సర్కార్.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!







