ట్రాఫిక్ సేఫ్టీ: చిన్నారుల పెయింటింగ్స్ ప్రదర్శన

- March 01, 2021 , by Maagulf
ట్రాఫిక్ సేఫ్టీ: చిన్నారుల పెయింటింగ్స్ ప్రదర్శన

బహ్రెయిన్:జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, కింగ్‌డమ్‌లోని పలు ప్రాంతాల్లో అవేర్‌నెస్ పోస్టర్స్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ వీక్ 2021లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులకు పెయింటింగ్ పోటీలు నిర్వహించి, తద్వారా వాటిల్లోంచి కొన్ని పోస్టర్స్‌ని ఎంపిక చేసి, వాటిని ఇలా ప్రదర్శించడం జరుగుతోంది. ట్రాఫిక్ అవేర్‌నెస్ పెంచడం అలాగే విద్యార్థుల్లో కళాత్మకతను పెంచడం వంటి ఆలోచనలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com