ఐపీఆర్ ఉల్లంఘనం: 15,000 ఒమన్ రియాల్స్ వరకు జరీమానా

- March 01, 2021 , by Maagulf
ఐపీఆర్ ఉల్లంఘనం: 15,000 ఒమన్ రియాల్స్ వరకు జరీమానా

మస్కట్:ఇంటర్‌నెట్ లేదా ఎలాంటి మార్గాల్లో అయినా ఇండస్ట్రియల్ ప్రాపర్టీ రైట్‌ లేదా ఓ ఆథర్ యొక్క లీగల్లీ ప్రొటెక్టెడ్ రైట్‌ని అతిక్రమించే ప్రయత్నం చేస్తే, 15,000 ఒమన్ రియాల్స్ వరకు జరీమానా విధించే అవకావం వుంది. అలాగే 3 సంవత్సరాల జైలు శిక్ష కూడా ఎదుర్కోవలసి రావొచ్చు. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టతనిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com