ఆన్‌లైన్ హ్యూమన్ ట్రాఫికింగ్: 150,000 ఒమన్ రియాల్స్ జరీమానా

- March 02, 2021 , by Maagulf
ఆన్‌లైన్ హ్యూమన్ ట్రాఫికింగ్: 150,000 ఒమన్ రియాల్స్ జరీమానా

మస్కట్:హ్యూమన్ ట్రాఫికింగ్‌కి పాల్పడటం లేదా, అలాంటివారికి సహకరించడం చేస్తే 17 ఏళ్ళ వరకు జైలు శిక్ష 150,000 ఒమన్ రియాల్స్ వరకు జరీమానా ఎదుర్కొనాల్సి వస్తుంది. ఇంటర్నెట్ ద్వారా ఈ చర్యలకు పాల్పడినాసరే, శిక్ష జరీమానా తప్పదు. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ ప్రకటన చేసింది. హ్యూమన్ ట్రాఫికింగ్ నిమిత్తం వెబ్‌సైట్ ప్రారంభించి, తద్వారా ట్రాఫికింగ్‌కి పాల్పడినా, సహకరించినా అది నేపూరిత చర్య అవుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com