లేబర్ చట్టాలు, నిబంధనలపై అవగాహన కోసం జిసివో వాట్సాప్ సర్వీస్
- March 03, 2021
దోహా:ఖతార్ గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ ఆఫీస్ (జిసివో), మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్ లేబర్ అండ్ సోషల్ ఎఫైర్స్ సహకారంతో వాట్సాప్ మెసెజింగ్ సర్వీస్ ప్రారంభించింది. ఈ సర్వీసు ద్వారా ఎంప్లాయర్స్ అలాగే ఎంప్లాయీస్‌కి సంబంధించి ఖతార్ లేబర్ చట్టాలు మరియు నిబంధనలపై అవగాహన పెంచడానికి వీలవుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సదరు నెంబరుకు ‘హాయ్’ అని మెసేజ్ చేస్తే, ఆ తర్వాత ఆరు భాషల్లో (అరబిక్, ఇంగ్లీషు, ఉర్దు, హిందీ, నేపాలీ, మలయాళం) ఆప్షన్స్ వస్తాయి. ఆయా భాషల్లో తమ ప్రశ్నలను సంధించి, సమాధానాలు తెలుసుకోవచ్చు. ఫిర్యాదులు చేయడం, హక్కుల గురించి తెలుసుకోవడం, అప్లికేషన్ స్టేటస్ వంటివన్నీ ఇక్కడ లభ్యమవుతాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







