భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 03, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.వారం రోజులపాటు 16వేలకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే.కాగా, ఇప్పుడు ఆ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజా బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 14,989కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,39,516కి చేరింది.ఇందులో 1,08,12,044 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,70,126 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 98 మంది మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,57,346కి చేరింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







