తుబ్లి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ విస్తరణ
- March 03, 2021
మనామా:వర్క్స్ మునిసిపాలిటీ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ మినిస్టర్ ఇసామ్ బిన్ అబ్దుల్లా ఖలాఫ్, తుబ్లి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు విస్తరణపై ఆసక్తకిరమైన వ్యాఖ్యలు చేశారు. నాలుగో ఫేజ్ విస్తరణ పనుల పురోగతని ఆయన వివరించారు. రోజువారీ ఫ్లో కెపాసిటీ 200,000 నుంచి 400,000 క్యూబిక్ మీటర్లకు పెంచేలా ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు పేర్కొన్నారు. కలెక్షన్ రూమ్ నుండి అండర్ గ్రౌండ్ ద్వారా నీటిని సేకరిస్తారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







