హజ్ యాత్రకి కోవిడ్ వ్యాక్సినేషన్ తప్పనిసరి
- March 03, 2021
సౌదీ:ఎవరైతే ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్ళాలనుకుంటారో, అలాంటివారంతా తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ స్పష్టం చేసింది. కరోనా పాండమిక్ నేపథ్యంలో కోవిడ్ 19 వ్యాక్సిన్ పొంది, ఆ సర్టిఫికెట్ సమర్పిస్తేనే హజ్ యాత్రకు అనుమతిస్తామని అథారిటీస్ తేల్చి చెప్పాయి. జులై నెలాఖరున ప్రారంభమయ్యే ఐదు రోజుల హజ్ సీజన్‌కి సంబంధించి అతి ముఖ్యమైన నిబంధనగా కోవిడ్ 19 వ్యాక్సినేషన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశం వెలుపల వున్నవారిని ఈసారి హజ్ యాత్రకు అనుమతించకుండా వుంటారా.? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







