వాహన తనిఖీలపై రూమర్లను ఖండించిన రాయల్ ఒమన్ పోలీస్
- March 03, 2021
మస్కట్:వాహనంలో ఒకరి కంటే ఎక్కువమంది వుంటే, ఆ వాహనాన్ని ఆపి, తనిఖీలు నిర్వహించి, ఐడీలను రాయల్ ఒమన్ పోలీస్ అధికారులు చెక్ చేస్తున్నారంటూ సర్క్యులేట్ అవుతున్న రూమర్లను ఖండించింది రాయల్ ఒమన్ పోలీస్. ఈ తరహా ఆదేశాలేవీ తమకు జారీ అవలేదని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. ఇలాంటి రూమర్లను ఎవరూ విశ్వసించరాదనీ, అధికారిక వేదికల నుంచే ఆయా అంశాలపై రాయల్ ఒమన్ పోలీస్ విభాగం ప్రజలకు సమాచారాన్ని అందిస్తుందని అధికారులు వివరించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







