మెట్రో ప్రాజెక్ట్: ఇన్వెస్టర్లకు తొలిఫేజ్ అందజేత
- March 04, 2021బహ్రెయిన్:2 బిలియన్ డాలర్ల విలువైన బహ్రెయిన్ మెట్రో ప్రాజెకు్టని తొలిసారిగా ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్లకు అలాగే డెవలపర్లకు వర్చువల్ వర్క్ షాప్ ద్వారా పరిచయం చేయడం జరిగింది. ఇంట్రడక్టరీ వర్క్ షాప్ ద్వారా తొలి ఫేజ్ మెగా అర్బన్ రెయిల్ ట్రాన్సిట్ నెట్వర్క్ గురించి తెలియజేశారు. ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ టెలి కమ్యూనికేషన్స్ మినిస్టర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- సౌదీలో BON TUM మయోనైజ్ పై నిషేధం
- రస్ అల్ ఖైమాలో గాయపడ్డ వ్యక్తి ఎయిర్‌లిఫ్ట్
- మే14 వరకు ‘మ్యాంగో మానియా’ మహోత్సవం
- విదేశీయుల నియామకం..రెస్టారెంట్ యజమానికి భారీ ఫైన్
- ఒమన్‌ను సందర్శించిన ప్రముఖ భారతీయ సామాజిక కార్యకర్తలు
- 'నిద్రపోతున్న' టీచర్ని ఫోటో తీసినందుకు Dh2000 జరిమానా
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం