సినిమాలు,జిమ్‌లు,మాల్స్ మరియు రెస్టారెంట్ యాక్టివిటీల పునఃప్రారంభం
- March 06, 2021
సౌదీ అరేబియా:వినోదం, ఈవెంట్లకు సంబంధించి కరోనా సంబంధిత ఆంక్షలను సడలిస్తున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. ఆదివారం నుంచి సినిమాలు, జిమ్‌లు, స్పోర్ట్స్ సెంటర్లు పునఃప్రారంభం కానున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది.అన్ని ఈవెంట్లు, పార్టీలు (వెడ్డింగ్స్, కార్పొరేట్ మీటింగ్స్) అలాగే బ్యాంకెట్ హాళ్ళలో ఈవెంట్లు,ఇండిపెండెంట్ వెడ్డింగ్ మాల్స్, హోటల్ వెడ్డింగ్ వెన్యూలు మాత్రం సస్పెండ్ చేయబడే వుంటాయి. సోషల్ ఈవెంట్లలో 20 మంది కంటే ఎక్కువ మందికి అనుమతి వుండదు. ఎప్పటికప్పుడు వీటిపై తనిఖీలు, నిఘా వుంటాయి. ప్రజలంతా కోవిడ్ ప్రివెన్షన్ మెజర్స్ పాటించాలని అథారిటీస్ విజ్ఞప్తి చేస్తున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు