వ్యాక్సిన్ తీసుకున్న 90 రోజుల తర్వాతే ప్రెగ్నెన్సీకి అనుమతి
- March 06, 2021సౌదీ:గర్భం దాల్చాలనుకునే మహిళలు వ్యాక్సిన్ తీసుకున్న 90 రోజుల తర్వాత మాత్రమే అందుకు సిద్ధపడాలని సౌదీ అరేబియా హెల్త్ మినిస్ట్రీ సూచించింది.వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏడాదిపాటు ప్రెగ్నెన్సీ ఆలోచన చేయకూడదంటూ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించింది మినిస్ట్రీ. కోవిడ్ కారణంగా రీ-ప్రొడక్షన్ సిస్టమ్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని మినిస్ట్రీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?