కార్మికుల కోసం నైపుణ్యాల అంచనా
- March 08, 2021
రియాద్:సౌదీ అరేబియాలో నైపుణ్యం కలిగిన కార్మికులకు సంబంధించి అంచనా ప్రక్రియను చేపట్టనున్నారు. తద్వారా ఆయా ఉద్యోగాలకు వారు అర్హులన్న భరోసా కల్పించనున్నారు. 23 విభాగాలకు చెందిన 1,000కి పైగా ఉద్యోగాల్లో నియమాకాలు, ప్రాక్టికల్ మరియు థియరిటికల్ పరీక్షలను నిర్వహించనున్నారు. తద్వారా ఆయా ఉద్యోగాలకు ఎవరెవరు ఎంత బాగా ఉపయోగపడతారన్నది తేటతెల్లమవుతుంది. జులైలో ఈ కార్యక్రమం ప్రారంభమవుుతంది. సౌదీ కార్మిక విభాగంలో నైపుణ్యం కలిగిన కార్మికుల సంఖ్యను పెంచడం, వారి నైపుణ్యాల్ని పెంచడం వంటి చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష