రామ్ చరణ్ మూవీలో యాంకర్ అనసూయ..
- February 28, 2016
ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో యాంకర్స్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రి ఇవ్వటంతో హాట్ హాట్ గా మారింది. ఇద్దరూ హాట్ బ్యూటీలు ఒక్కసారిగా ఇండస్ట్రీలోకి రావటంతో.ఇండస్ట్రీకి కొత్త గ్లామర్ వచ్చినట్టుయింది. వారిద్దరే అనసూయ, రష్మీ. ఇక ఇప్పటికే రష్మీ తన అందాలతో ఇండస్ట్రీని గుల్ల చేస్తుంది. అలాగే అనసూయ సైతం తన గ్లామర్ ఫిట్ నెస్ తో ప్రేక్షకులను కవ్విస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అనసూయ పలు చిత్రాల్లో నటిస్తుంది. సోగ్గాడే చిన్ని నాయన, క్షణం మూవీలు అనసూయకి మంచి పేరుని తీసుకువచ్చాయి. అయితే తాజాగా అనసూయికి ఇండస్ట్రీ నుండి స్పెషల్ సాంగ్స్ వస్తున్నాయి. కొంత మంది అయితే అనసూయని కచ్ఛితంగా నటించాల్సిందే అని అంటున్నారంట.
ఇటువంటి సందర్భాల్లో అనసూయ తెలివైన నిర్ణయం తీసుకుందని అంటున్నారు. స్పెషల్ సాంగ్స్ చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ, ఇందులో ఏ మాత్రం హాట్ గా కనిపించటానికి మాత్రం ఒప్పుకోవటం లేదు. ముఖ్యంగా ఓ రేంజ్ వరకూ గ్లామర్ చూసిస్తాను కానీ, అంతకు మించి చూపించాలంటే మాత్రం తను ఒప్పుకునేది లేదని అంటుంది. అలా నచ్చితేనే స్పెషల్ సాంగ్స్ చేయటానికి రెడీ అని అంటుంది. ఇంతకీ అనసూయకి స్పెషల్ సాంగ్ ఇచ్చిన డైరెక్టర్ ఎవరని అంటారు. ఇంకెవరు..సురేందర్ రెడ్డి, చరణ్ కాంబినేషన్ లో వస్తున్న తనిఒరువన్ తెలుగు రిమేక్ లో అనసూయకి ఈ ఆఫర్ వచ్చిందని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయి.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







