57 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
- March 10, 2021
తిరుమల:తిరుమలలోని వేద పాఠశాలలో కరోనా కలకలం రేపింది. 57 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. గత కొద్ది రోజులుగా వేద పాఠశాలలో తరగతులు నడుస్తున్నాయి.
విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అందులో ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్ రావడంతో 450 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. అయితే వారిలో 57 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వెంటనే విద్యార్థులందరినీ తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







