MASMCSలో ఉద్యోగావకాశాలు...
- March 10, 2021
ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పలు పోస్టులని భర్తీ చెయ్యడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి సంబంధించి పూర్తి వివరాలు ఇవే…! అర్హత, ఆసక్తి వున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక అసలు విషయం లోకి వచ్చేస్తే… ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ 200 ఫీల్డ్ సూపర్ వైజర్లు పోస్టులని భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉంటే అప్లై చేసేయొచ్చు. 18 నుంచి 43 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక వేతనంపై అయితే… నెలకు రూ.10,000, ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లై చేసుకోవడానికి ఈరోజే ఆఖరి తేదీ.http://http://www.masmcs.com/ కి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలంటే ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, 15A, 3-4-757/22, APHB బిల్డింగ్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు , బర్కత్ పుర కి పంపాలి.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







