ఏపీలో కరోనా కేసుల వివరాలు
- March 12, 2021అమావారథి:ఏపీ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది.ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం..గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 44,709 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 210 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఒక్కరు మృతి చెందారు.అదే సమయంలో 140 మంది రికవరీ అయ్యారు.దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 8,91,388 కి చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 8,82,981 కి చేరింది.ఇక, ఇప్పటి వరకు కరోనాతో 7,180 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,227 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్