ఏపీ:మునిసిపల్ ఎన్నికల్లో వైసీపీ హవా
- March 14, 2021
అమరావతి:ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీ దూసుకుపోయింది.ఎక్కడ చూసినా వైసీపీదే హవా కొనసాగింది.ఇప్పటికే దాదాపు అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల ఫలితాలు వచ్చాయి. కొన్ని చోట్ల కౌంటింగ్ కొనసాగుతుండగా, చివరి దశకు వచ్చేశాయి.ఇక విశాఖ కార్పొరేషన్లో మాత్రం 30 డివిజన్లలో టీడీపీ గెలుపొంది ఆ పార్టీకి కొంత ఊరట కల్పించిందనే చెప్పాలి.
ఎన్నికల పూర్తి ఫలితాల వివరాలు...
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష