అవినీతి ఆరోపణలు: 240 మంది ఉద్యోగుల అరెస్ట్
- March 15, 2021
సౌదీ అరేబియా: అవినీతి ఆరోపణల నేపథ్యంలో సౌదీ అరేబియా అవినీతి నిరోధక విభాగం (నాజాహా) 241 మంది ఉద్యోగుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. వీరిలో సౌదీ పౌరులు, వలసదారులు వున్నట్లు తెలుస్తోంది. ఓవర్‌సైట్ అండ్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితుల్లో ఇంటీరియర్, హెల్త్, మునిసిపల్ మరియు రూరల్ ఎఫైర్స్ మరియు అర్బన్ హౌసింగ్, ఎడ్యుకేషన్, హ్యూమన్ రిసోర్సెస్ మరియు సోషల్ డెవలప్‌మెంట్, సౌదీ కస్టమ్స్ మరియు సౌదీ పోస్ట్‌కి చెందిన విభాగాలకు చెందినవారున్నారు. 263 తనిఖీలు నిర్వహించి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అధికార దుర్వనియోగం, ఫోర్జరీ, లంచం తీసుకోవడం తదితర కేసులు నిందితులపై నమోదు చేశారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష