బహ్రెయిన్‌లో నేడు అరబ్ మానవ హక్కుల దినోత్సవం
- March 17, 2021
బహ్రెయిన్:ప్రతి మనిషికి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన తన ప్రాథమిక హక్కులను అనుభవించే స్వేచ్ఛను సూచిస్తూ గల్ఫ్ దేశాలు నేడు మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. అరబ్ దేశాల మానవ హక్కుల దినోత్సవంలో బహ్రెయిన్ కూడా భాగస్వామ్యం అవుతోంది. ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా జీవించాలన్నదే తమ అభిమతమని ఈ సందర్భంగా ప్రకటించిన బహ్రెయిన్..అందుకు అనుగుణంగా దేశంలో వివక్షకు తావు లేకుండా సమానత భావంతో సంక్షేమాన్ని కొనసాగిస్తున్నట్లు వివరించింది. దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియే అందుకు ఉదాహరణగా చెప్పుకొచ్చింది. కింగ్డమ్ లోని పౌరులు, ప్రవాసీయులు, ఖైదీలకు వ్యాక్సిన్ అందిస్తున్నామని..బహ్రెయిన్ కు మానవ హక్కుల పట్ల ఉన్న అంకితభావానికి ఇదే నిదర్శనమని పేర్కొంది.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!