వ్యాయామం కోసం తెరచుకున్న బీచ్‌లు
- March 18, 2021
మస్కట్: సుప్రీం కమిటీ, బీచ్‌లను వ్యాయామం అలాగే వ్యక్తిగత ఆటల నిమిత్తం తెరుస్తున్నట్లు వెల్లడించింది. పెద్దయెత్తున గుమికూడటం, కలిసి ఆడటం వంటి వాటిపై బ్యాన్ కొనసాగుతుంది. కాగా, మూసివేత నుంచి గ్యాస్ స్టేషన్లు, హెల్త్ ఇనిస్టిట్యూషన్లు, ప్రైవేటు ఫార్మసీలు, గ్యాస్ స్టేషన్లలోని టైర్ రిపేరింగ్ స్టోర్లు, షాపులు, సరుకు రవాణా, షిప్పింగ్ మరియు అన్లోడింగ్, కస్టమర్లు అలాగే విజిటర్స్‌కి అనుమతివ్వకుండా పనిచేసే ఫ్యాక్టరీలు, హోం డెలివరీ సర్వీసులు, టేక్ ఔట్లు, డ్రైవ్ త్రూ విధానం రెస్టారెంట్లలో, కేఫ్‌లలో, మొబైల్ కేఫ్‌లు వంటివాటికి వెసులుబాటు కల్పించారు. హోటల్ ప్రాంగణంలో వుండే రెస్టారెంట్లు, తమ అతిథుల కోసం మాత్రమే పని చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్‌వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







