రోడ్లపై స్టంట్ డ్రైవింగ్ చేస్తే 3 నెలల జైలు శిక్ష, జరీమానా
- March 18, 2021
మస్కట్:ఒమన్ రోడ్లపై స్టంట్ డ్రైవింగ్ చేస్తే 3 నెలల జైలు శిక్ష 500 ఒమన్ రియాల్స్ జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. రోడ్లు పబ్లిక్ మూమెంట్ కోసం ఏర్పాటు చేయబడ్డాయనీ, అలాంటివాటిపై స్టంట్లు చేయడం నేరపూరిత చర్య అని వివరించింది పబ్లిక్ ప్రాసిక్యూషన్. ఎవరైనా రోడ్ల మీద స్టంట్లు చేస్తూ, ఇతరులను భయభ్రాంతులకు గురిచేసినా, ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలిగించేలా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







