16 కిలోల బంగారం స్మగ్లింగ్, ముగ్గురికి జైలు
- March 18, 2021
బహ్రెయిన్:ముగ్గురు అరబ్ వ్యక్తులకు న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 16 కిలోల బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితులకు న్యాయస్థానం శిక్షలు ఖరారు చేసింది. ఉద్దేశపూర్వకంగా దుస్తుల కింద బంగారం దాచి, దేశంలోకి స్మగుల్ చేసేందుకు నిందితులు యత్నించినట్లు విచారణలో తేలింది. కస్టమ్స్ అధికారులు, బంగారం గురించి అడగ్గా, వారు డిక్లరేషన్‌కి అంగీకరించలేదు. తమ వద్ద బంగారం లేదని పేర్కొన్నారు. అనంతరం వారి నుంచి బంగారాన్ని అధికారులు కనుగొన్నారు. బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అప్పీల్ చేయడానికి వీలుగా 100 బహ్రెయినీ దినార్స్ పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







