తొలి ఆర్గనైజ్డ్ మహిళా లీగ్ ఒమన్‌లో ప్రారంభం
- March 20, 2021
మస్కట్: మియాన్ బింట్ షిహాబ్ బిన్ తారిక్ అల్, తొలి ఆర్గనైజ్డ్ మహిళా లీగ్ ప్రారంభాన్ని స్పాన్సర్ చేశారు. ఈ మేరకు ఒమన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. మియాన్ బింట్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సైద్ అలాగే పలువురు మహిళలు అధికారులు (ఒమన్ ఫుట్ బాల్ అసోసియేషన్‌కి చెందినవారు) ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుల్తాన్ కబూస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం







