హైదరాబాద్:ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్ధి సురభి వాణిదేవి విజయం
- March 20, 2021
హైదరాబాద్:హైదరాబాద్ పట్టబద్రుల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్ధి వాణిదేవి విజయం సాధించారు.బీజేపీ అభ్యర్ధి రామచంద్రరావు పైన ఆమె విజయం సాధించారు.దీనితో బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది.ఫలితాలు వెలువడిన అనంతరం కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయారు బీజేపీ ఏజెంట్లు..అటు వాణిదేవి విజయంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









