49 శాతానికి చేరిన మహిళా శ్రామిక శక్తి
- March 21, 2021
బహ్రెయిన్:అంతర్జాతీయ మహిళా శ్రామిక శక్తి సగటును అధిగమించి బహ్రెయిన్ లో మహిళా శ్రామిక శక్తి పురోభివృద్ధి సాధించిందని సుప్రీం కౌన్సిల్ ఫర్ ఉమెన్ సెక్రటరీ జనరల్ హాలా అల్-అన్సారీ వెల్లడించారు. ప్రస్తుతం అంతర్జాతీయ మహిళా శక్తి రేటు 47శాతం ఉండగా...కింగ్డమ్ లో మహిళా శ్రామిక శక్తి 49 శాతానికి చేరిందన్నారు. వివిధ రంగాల్లో మహిళలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని గణాంకాలను వివరించారు. బహ్రెయిన్ ప్రభుత్వం రంగంలో ఎగ్జిక్యూటివ్ పదవులలో మహిళల సగటు 46% ఉందని, ప్రైవేట్ రంగంలో 34% ఉందన్నారు. ఇక ప్రైవేట్ సంస్థలలో బోర్డు డైరెక్టర్ హోదాల్లో 17 శాతం మహిళలు ఉన్నారని అన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







