వరల్డ్ హ్యాపినెస్ డే సందర్భంగా నో ఫైన్స్
- March 21, 2021
అబుధాబి:వరల్డ్ హ్యాపినెస్ డే సందర్భంగా అబుధాబి ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. వాహనదారులను సంతోషపెట్టడమే లక్ష్యంగా ఒక రోజును నో ఫైన్స్ డేగా ప్రకటించారు. చిన్న చిన్న వయోలేషన్స్ కు ఫైన్ వేయకుండా వార్నింగ్ ఇచ్చి వదిలివేసినట్లు అబుధాబి పోలీసులు వెల్లడించారు.దీనికి సంబంధించిన వీడయోను కూడా ఫేస్ బుక్ లోని తమ అధికారిక ఖాతాలో పోస్ట్ చేశారు.ఇద్దరు వాహనదారులు ఇండికేటర్ వేయకుండానే లేన్లను మార్చుకోవటం, నిషిద్ధ ప్రాంతంలో వాహనాలను పార్క్ చేయటం మైనర్ వయోలేషన్స్ కి పాల్పడ్డారు. ఈ రెండు నేరాలకుగాను సాధారణంగా 400 దిర్హామ్, 500 దిర్హామ్ ల ఫైన్ విధిస్తారు. కానీ, వరల్డ్ హ్యాపినెస్ డే రోజున వాహనదారుల సంతోషం కోసం వారికి జరిమానా విధించకుండా వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అయితే..మేజర్ వయోలేషన్స్ పై మాత్రం చర్యలు తీసుకున్నారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- భారత్‌తో ఆడొద్దు.. పాక్ ప్రభుత్వ నిర్ణయం పై ఐసీసీ రియాక్షన్ ఇదే
- ఏకైక గ్రౌండ్ హ్యాండ్లింగ్ ప్రొవైడర్‌గా కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీలో హెయిలింగ్ డ్రైవర్ల కోసం ఫేషియల్ రికగ్నిషన్..!!
- కార్మికులు ఏడాది సర్వీస్ తర్వాత యజమానులను మార్చుకోవచ్చు..!!
- భారత బడ్జెట్ 2026: ఎన్నారై పెట్టుబడులకు ఊతం..!!
- నాగా అల్ సహ్లా స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!
- క్రిటికల్ కేసుల రవాణాకు కొత్త టెక్నాలజీ..SQUH
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు







