ఇంగ్లండ్ పై టీమిండియా అరుదైన ఘనత...
- March 21, 2021
అహ్మదాబాద్:ఇంగ్లండ్‌పై ఆఖరి టీ20లో టీమిండియా అనేక రికార్డులు బద్దలు కొట్టింది. ఇంగ్లాండ్ తో జరిగిన 5 టీ20ల సిరీస్ లో భాగంగా నిన్న జరిగిన చివరి టీ20లో టీమ్‌ఇండియా 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన కోహ్లీసేన.. 3-2 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక ఇదే విజయంతో టీమ్‌ఇండియా.. 2016 టీ20 ప్రపంచకప్ తర్వాత ఇంగ్లాండ్ పై మూడుసార్లు పొట్టి సిరీస్ కైవసం చేసుకుంది. ఆ జట్టు పై ఈ రికార్డు నమోదు చేసిన తొలి టీమ్‌గా అవతరించింది భారత్. ఇంగ్లండ్ పై నిన్నటి మ్యాచ్‌లో భారత 224పరుగులు చేసింది. ఇంగ్లండ్ పై భారత్‌కు ఇదే అత్యధిక స్కోర్ కూడా. అయితే లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 188 పరుగులు మాత్రమే చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







