సిత్రా మాల్ ను కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రంగా మార్చిన బహ్రెయిన్
- March 21, 2021
బహ్రెయిన్:కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రొగ్రాంను మరింత ముమ్మరం చేసేందుకు అదనపు వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది బహ్రెయిన్. ఇందులో భాగంగా..మార్చి 21(ఆదివారం) నుండి సిత్రా మాల్‌ను పెద్ద కోవిడ్ -19 టీకా కేంద్రంగా మారుస్తున్నట్లు నేషనల్ మెడికల్ టాస్క్‌ఫోర్స్ ప్రకటించింది. కోవిడ్ -19 టీకా కోసం నమోదు చేసుకున్న పౌరులు, ప్రవాసీయులు సిత్రా మాల్లో ఏర్పాటు చేసిన కొత్త వ్యాక్సిన్ సెంటర్ కు హాజరుకావచ్చు. వారి అపాయింట్మెంట్ ను ఎస్ఎంఎస్ ద్వారా పంపించనున్నట్లు అధికారులు స్పష్టత ఇచ్చారు. అంతేకాదు..నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రంలో తమకు కావాల్సిన వ్యాక్సిన్ ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏకైక గ్రౌండ్ హ్యాండ్లింగ్ ప్రొవైడర్‌గా కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీలో హెయిలింగ్ డ్రైవర్ల కోసం ఫేషియల్ రికగ్నిషన్..!!
- కార్మికులు ఏడాది సర్వీస్ తర్వాత యజమానులను మార్చుకోవచ్చు..!!
- భారత బడ్జెట్ 2026: ఎన్నారై పెట్టుబడులకు ఊతం..!!
- నాగా అల్ సహ్లా స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!
- క్రిటికల్ కేసుల రవాణాకు కొత్త టెక్నాలజీ..SQUH
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం







