గోలి శ్యామలను అభినందించిన ఎమ్మెల్సీ కవిత
- March 21, 2021
హైదరాబాద్:హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని మర్యాదపూర్వకంగా కలిసిన గోలి శ్యామల.భారత్ - శ్రీలంకల మధ్యనున్న పాక్ జలసంధిని ఈది రికార్డు సృష్టించిన గోలి శ్యామలను కవిత అభినందించారు.30 మైళ్ల పాక్ జలసంధిని ఈదిన ప్రపంచ రెండవ మహిళగా గోలి శ్యామల రికార్డు సృష్టించడం గర్వకారణమన్నారు కవిత.
ఎమ్మెల్సీ కవిత తన రోల్ మోడల్ అన్నారు గోలి శ్యామల.మధ్య తరగతి కుటుంబానికి చెందిన తనను,కవిత అన్ని విధాలుగా ప్రోత్సహించారన్న గోలి శ్యామల,తన కలలను సాకారం చేసుకోవడానికి ఆర్థికంగా చేయూతనిచ్చారని తెలిపారు.అంతేకాదు కవిత కి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని గోలి శ్యామల పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏకైక గ్రౌండ్ హ్యాండ్లింగ్ ప్రొవైడర్‌గా కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీలో హెయిలింగ్ డ్రైవర్ల కోసం ఫేషియల్ రికగ్నిషన్..!!
- కార్మికులు ఏడాది సర్వీస్ తర్వాత యజమానులను మార్చుకోవచ్చు..!!
- భారత బడ్జెట్ 2026: ఎన్నారై పెట్టుబడులకు ఊతం..!!
- నాగా అల్ సహ్లా స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!
- క్రిటికల్ కేసుల రవాణాకు కొత్త టెక్నాలజీ..SQUH
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం







