దుబాయ్ పబ్లిక్ పార్కులపై డ్రోన్ల వినియోగంపై నిషేధం

- March 22, 2021 , by Maagulf
దుబాయ్ పబ్లిక్ పార్కులపై డ్రోన్ల వినియోగంపై నిషేధం

దుబాయ్:ఎమిరేట్‌కి చెందిన పబ్లిక్ పార్కులపై డ్రోన్లను వినియోగించడాన్ని దుబాయ్ మునిసిపాలిటీ నిషేధించింది. ఇకపై పబ్లిక్ పార్కులపై డ్రోన్లను ఎవరూ వినియోగించడానికి వీల్లేదని, విజిటర్స్ భద్రత అలాగే వారి ప్రైవసీ దృష్టిలో పెట్టకుని ఈ నిర్ణయం తీసుకున్నామని అధికార యంత్రాంగం వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com