కోవిడ్ వ్యాక్సినేషన్: 10 మొబైల్ యూనిట్స్ ఏర్పాటుచేయనున్న కువైట్
- March 22, 2021
కువైట్:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ 10 మొబైల్ యూనిట్లను కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం ఏర్పాటు చేయనుంది. వైద్య వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం మొబైల్ యూనిట్ల ద్వారా ఆయా గవర్నరేట్లలో అత్యధిక శాతం మందికి వ్యాక్సినేషన్ చేయించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. సహకార సంఘాలు, మసీదులు, మార్కెట్లు, బ్యాంకులు, ఎయిర్ పోర్టులు వంటి చోట్ల కోవిడ్ వ్యాక్సినేషన్ పట్ల అవగాహన కల్పిస్తారు.
తాజా వార్తలు
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- బహ్రెయిన్ భవిష్యత్తుకు విద్య హార్ట్..!!
- సౌదీ జనాభాలో 47.3% మందికి బాటిల్ వాటరే ఆధారం..!!
- కువైట్ లో 3,600 కి పైగా నకిలీ వస్తువులు సీజ్..!!
- ఖతార్ లో పరీక్షా సమయం..విద్యా మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు..!!
- ఒమన్ లో సోషల్ మీడియా నిర్వహణ పై క్లారిటీ..!!
- HR88B8888 నంబర్‌కు అపార డిమాండ్







