దుబాయ్ పబ్లిక్ పార్కులపై డ్రోన్ల వినియోగంపై నిషేధం
- March 22, 2021
దుబాయ్:ఎమిరేట్కి చెందిన పబ్లిక్ పార్కులపై డ్రోన్లను వినియోగించడాన్ని దుబాయ్ మునిసిపాలిటీ నిషేధించింది. ఇకపై పబ్లిక్ పార్కులపై డ్రోన్లను ఎవరూ వినియోగించడానికి వీల్లేదని, విజిటర్స్ భద్రత అలాగే వారి ప్రైవసీ దృష్టిలో పెట్టకుని ఈ నిర్ణయం తీసుకున్నామని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







