ఉగాది నుంచి ఆది కొత్త సినిమా
- March 22, 2021
హైదరాబాద్:హీరో ఆది సాయికుమార్ ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.భాస్కర్ బంటు పల్లి ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు,అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాను శిఖర క్రియేషన్స్ పతాకంపై టి. విజయకుమార్ రెడ్డి సమర్పణలో గుడివాడ యుగంధర్ నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు సాకేత్ సంగీతం సమకూరుస్తున్నారు.వచ్చే నెలలో ఉగాది పండగ సందర్భంగా ఏప్రిల్ 13 న ఈ సినిమా ప్రారంభం కానుంది.మరి ఈ సినిమా అయినా ఆదిని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి తెస్తుందేమో చూడాలి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?