'తలైవి' ట్రైలర్
- March 23, 2021
పుట్టినరోజుకు ఒక రోజు ముందే జాతీయ అవార్డును కానుకగా అందుకున్న కంగనా రనౌత్ బర్త్ డే రోజున 'తలైవి' సినిమా ట్రైలర్ విడుదలైంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా పురైచ్చి తలైవి జయలలిత బయోపిక్ గా రూపొందుతోంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ బయోపిక్ చిత్రం ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. దర్శకుడు విజయ్ జయలలితలోని సినిమా, రాజకీయ కోణాలను క్లియర్ గా చూపించబోతున్నట్లుగా ఉంది. ఇక కంగనా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో జయలలితను మరిపించిందనే చెప్పాలి. ఎం.జి.ఆర్ గా అరవింద స్వామి కూడా పర్ ఫెక్ట్ గా సూటయ్యాడు. జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, విశాల్ విట్టల్ సినిమాటోగ్రఫీ సినిమాను గ్రాండియర్ గా కనిపించేట్లు చేస్తున్నాయి. విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ నిర్మిస్తున్న ఈచిత్రం ఏప్రిల్ 23న భారీ స్థాయిలో విడుదల కానుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..